archive#RSS Sekha

News

తెలంగాణ‌లో రైతులు, శ్రామికుల కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు

భాగ్య‌న‌గ‌రం: పొరుగు రాష్ట్రం తెలంగాణ‌లో రాబోవు రోజుల్లో రైతులు, శ్రామికుల కోసం ప్రత్యేకంగా శాఖలను నిర్వహించనున్నట్టు రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రాంత కార్యవాహ్‌ (తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి) కాచం రమేష్ వెల్ల‌డించారు. విద్యార్థులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వయోవృద్ధుల కోసం ఇన్నాళ్ళు...