“ది కాశ్మీర్ ఫైల్స్” థియేటర్లలో RSS ప్రార్థన చేస్తున్న ప్రేక్షకులు
"ది కాశ్మీర్ ఫైల్స్" చలన చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే.90లలో కాశ్మీర్లో హిందువులపై ముస్లిములు, పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు జరిపిన దారుణ మారణ హోమానికి దృశ్య రూపమే 'ది కాశ్మీర్ ఫైల్స్' చలన చిత్రం. 'ది కాశ్మీర్...
