నాగపూర్ ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రదాడికి రెక్కీ
రెడ్ అలర్ట్ ప్రకటించిన భద్రతా దళాలు నాగ్‌పూర్: నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రదాడికి ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ దాడుల కోసం రెక్కీ జరగడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జైషే మహ్మద్‌కు చెందిన ఓ ఉగ్రవాది రెక్కీ...
