శ్రీ మోహన్ భాగవత్ చేతుల మీదుగా సేవాభారతి “రక్త సేవ” యాప్ ఆవిష్కరణ
ఈరోజు నూతక్కిలో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సమావేశాలలో RSS సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. సేవాభారతి అభివృద్ధి చేసిన "రక్త సేవ” యాప్ ను ఆవిష్కరించారు. ఈ రక్త సేవ యాప్ ద్వారా కార్యకర్తను, రక్త...