ఆర్‌ఎస్‌ఎస్ పేరు కోసం పనిచేయదు.. దేశం కోసం మాత్రమే పనిచేస్తుంది – అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కొందరు కల్పించిన అభూత కల్పనలు, అపోహలను 'ఆర్ఎస్ఎస్ ప్రణాళిక-21వ శతాబ్దం కోసం' పుస్తకం కచ్చితంగా తొలగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ...
