archiveRs 7.5 crore worth of heroin in bangles – Customs officers seized

News

గాజుల్లో రూ.7.5 కోట్ల హెరాయిన్‌ – పట్టుకున్న కష్టమ్స్ అధికారులు

దాదాపు రూ.7.5 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. 18 కిలోల మాదక ద్రవ్యాలు ఓ పార్శిల్‌లో ఉన్నట్లు గుర్తించారు. హెరాయిన్‌ను సన్నటి పైపుల్లో నింపి వాటిని గాజులుగా మార్చారు. వాటిని ఆఫ్రికా...