archiveRs. 2500 crore heroin caught in Delhi

News

ఢిల్లీలో పట్టుబడ్డ రూ. 2,500 కోట్ల హెరాయిన్‌

దేశంలో మరో అతిపెద్ద డ్రగ్‌ రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ₹2,500 కోట్లు విలువచేసే 354 కిలోల హెరాయిన్‌ను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ముంబయి నుంచి వచ్చిన...