సికింద్రాబాద్ -విజయవాడ మధ్య ఆర్‌ఆర్‌టీఎస్ రైలు!
అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ.. అత్యంత వేగంగా నడిచే రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల్లో నడిచే మెట్రో రైళ్ల మాదిరిగా... సికింద్రాబాద - విజయవాడ పట్టణాల నడుమ ఆర్‌ఆర్‌టీఎస్...
