ఆసియా రోయింగ్ చాంపియన్షిప్ లో భారత్ కు స్వర్ణం
ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్ లో భారత క్రీడాకారులు అర్జున్ లాల్ - రవి సత్తా చాటారు. పురుషుల డబుల్స్ లో వీరి జోడీ స్వర్ణం గెలుచుకుంది. శనివారం జరిగిన రేసులో అర్జున్ - రవి జంట 6 నిమిషాల 57.8 సెకన్లలో...
