100ఏళ్ళకోసారి వచ్చే సమస్య.. వంద రోజుల్లో పరిష్కరించలేం: మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం 'రోజ్‌గార్ మేళా'ను ప్రారంభించారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 75వేల మందికి నియామక పత్రాలను అందజేశారు....
