సీఏఏ ప్రయోజనాల కోసం క్రైస్తవం స్వీకరిస్తున్న ముస్లిం చొరబాటుదారులు
ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిం శరణార్థులు, రోహింగ్యా ముస్లింలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)-2019 ప్రయోజనాలు పొందేందుకు క్రైస్తవంలోకి మారేందుకు సిద్ధపడుతున్నట్లు నిఘావర్గాలు కేంద్ర హోం శాఖను అప్రమత్తం చేశాయి. ‘‘పొరుగున ఉన్న మూడు దేశాల్లోని క్రైస్తవులు భారతీయ పౌరసత్వం పొందేందుకు...
