తిరుమల కనుమదారిలో భారీగా విరిగిపడ్డ కొండ చరియలు
దర్శనాలు వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచన తిరుపతి: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో తాజాగా కొండచరియలు విరిగి మూడు చోట్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. రెండో కనుమ దారి లింక్ రోడ్డుకు సమీపంలోని రహదారిపై.....
