archiveRoad accident In Jharkhand

News

ఝార్ఘండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!

బస్సు, కారు ఢీ, ఐదుగురు సజీవ దహనం ఝార్ఘండ్‌లో: ఝార్ఘండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న బస్సు, కారు ఢీకొన్నాయి. అనంతరం కారులో మంటలు చెలరేగడంతో ఐదుగురు కారులోనే సజీవ దహనమయ్యారు. మంటలు బస్సుకూ అంటుకున్నాయి. రాజ్‌రప్ప పోలీస్‌...