రోడ్డు పక్కనే మృతదేహం పడేసిన ఆర్ఎంపీ డాక్టర్ ఫహీమ్!
గురుగ్రామ్: హరియాణా గురుగ్రామ్‌లో ఓ ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం బయటపడింది. లీలాధర్ అనే 20 ఏళ్ళ యువకుడు జ్వరంతో బాధపడుతూ ఆర్ఎంపీ డాక్టర్ ఫహీమ్ వద్దకు వెళ్ళాడు. అకస్మాత్తుగా వైద్యుడు చేసిన చికిత్స వల్ల లీలాధర్ ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు...
