‘కరెన్సీ నోట్లపై లాలూ చిత్రం ముద్రించాలి’.. ఆర్జేడీ అనుచిత డిమాండ్… మండిపడ్డ బీజేపీ
బీహార్: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన కరెన్సీ నోట్ల విషయం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఆర్జేడీ మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. దేవతల చిత్రాలకు బదులుగా ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్, కర్పూరి...


