నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన హనుమంతుడు
గాజియాబాద్: ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ కోతి అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. నది ఉద్ధృతిగా ప్రవాహించడం వల్ల వానరం కొంత దూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న వానరం నది మధ్యలో...
