గంగానదిలో దొరకని కరోనా వైరస్
గంగానది కరోనారహితమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. నదిలో వైరస్ ఆనవాళ్లు ఎక్కడా లభించలేదని తెలిపారు. గతంలో లఖ్‌నవూలోని గోమతి నదిలో కరోనా వైరస్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని గంగానదిలో కరోనా కారణంగా మరణించిన వారి మృతదేహాలు...
