జమ్మూలో కర్ఫ్యూ
పెరుగుతున్న కొవిడ్ కేసులు జమ్మూ: జమ్మూ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో బుధవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. నగరంలో పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటును నిరోధించేందుకు విధించిన నైట్ కర్ఫ్యూను ఉల్లంఘించిన వారిపై కఠిన...
