భూ ప్రకంపనలతో దద్దరిల్లిన అండమాన్, నికోబార్ దీవులు!
న్యూఢిల్లీ: అండమాన్, నికోబార్ దీవులు భూ ప్రకంపనలతో మరోసారి దద్దరిల్లాయి. కేంద్ర భూభాగమైన అండమాన్, నికోబార్ దీవుల నుంచి క్యాంబ్ బెలే బే వరకు బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్కోలోజీ(నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ).. రిక్టర్...
