అమర్నాథ్ యాత్రికుల భద్రత కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగులు
భక్తులకు రూ.ఐదు లక్షల ప్రమాద బీమా అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా వెల్లడి న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రికుల భద్రత కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్‌ను ఉపయోగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన హైలెవెల్ సెక్యూరిటీ...
