నూపుర్ శర్మ వ్యాఖ్యలకు ప్రతీకారం? బంగ్లాదేశ్‌లో హిందూ గర్భిణి నుపుర్ సాహా గ్యాంగ్ రేప్, హత్య!
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందూ వివాహితపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన ఘటన సంచలనం రేపుతోంది. బంగ్లాదేశ్‌లో దీర్ఘకాలంగా బాధపడుతున్న హిందువులు, ఇతర మైనారిటీలపై ఇస్లామిస్ట్ హింస కొనసాగుతోంది. తాజాగా... ఫరీద్‌పూర్ జిల్లా భంగా ఉపజిల్లాలోని చౌదరికాండ సదర్ది గ్రామంలోని జూట్...
