న్యాయం తప్పిన న్యాయమూర్తి – కేరళలో షాకింగ్ ఘటన
కేరళలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. పల్లకాడ్‌కు చెందిన ఒక సీనియర్ న్యాయమూర్తి ‘ట్రిపుల్ తలాక్’ జారీ చేసి తన భార్య నుంచి అక్రమంగా విడాకులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందిన సమాచారం ప్రకారం, కేరళ పాలక్కాడ్ జిల్లాలో సెషన్స్ కోర్టు...
