జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి
పెరిగిన అసెంబ్లీ స్థానాలు మొట్టమొదటిసారిగా గిరిజనులకు ప్రాధాన్యం జమ్మూకశ్మీర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయింది. డీలిమిటేషన్ కమిషన్ తన పదవీ కాలం పూర్తయ్యేందుకు ఒకరోజు ముందే పని పూర్తి చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని ముగ్గురు...
