ఉత్తరప్రదేశ్‌లో గుడినే అమ్మేసిన పాకిస్తానీ!
ఆలయాన్ని కూల్చి రెస్టారెంట్ నిర్మించిన ముస్లిం కార్పొరేషన్ అధికారుల విచారణలో వెలుగుచూసిన ఘోరం లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలోని బెకాన్‌గంజ్‌లో ఉన్న రామ్ జానకీ ఆలయాన్ని పాకిస్తానీ జాతీయుడు విక్రయించాడు. ఆలయంతో పాటుగా అనేక ఇతర ప్రాపర్టీలను కూడా అతడు విక్రయించినట్టు...
