జమ్మూ-కశ్మీర్ లో మరో ఉగ్ర ఘాతుకం
జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇటీవల స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందిన ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సత్‌పాల్ నిశ్చల్(50) అనే నగల వ్యాపారి 50ఏళ్లుగా కశ్మీర్ లోనే నివాసముంటున్నారు. శ్రీనగర్‌లోని ఓ మార్కెట్...
