మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు… రాజ్యాంగ విరుద్ధం: వీహెచ్‌పీ
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల ప్రయోజనాన్ని షెడ్యూల్డ్ వర్గాల నుండి మతమార్పిడి ఐన వారికి కేటాయించాలని కోరడం రాజ్యాంగ విరుద్ధం, దేశ వ్యతిరేకం మాత్రమే కాదు, షెడ్యూల్డ్ కులాల హక్కులపై పగటిపూట దోపిడీ కూడా అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) విమర్శించింది. వీహెచ్‌పీ జాయింట్ జనరల్...
