శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు అనుమతి
తిరుపతి: శ్రీవారి మెట్ల నడక మార్గం పునఃప్రారంభమైంది. ఈ మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతించారు. కాగా, కేవలం నాలుగు నెలల వ్యవధిలో శ్రీవారి మెట్ల మార్గంలో మరమ్మతులు చేశారు. ఈ మార్గం మీదుగా ప్రతి రోజు ఆరు వేల మంది, ప్రత్యేక...
