archiveReligious extremists bid to kill sacred peepal tree using chemicals in Kerala

News

కేరళ : రసాయనాలతో పవిత్రమైన మఱ్ఱి చెట్టును చంపే యత్నం – ముస్లిముల పనే అని స్థానికుల అనుమానం

కేరళలో హిందూ వ్యతిరేక శక్తులు స్థానిక సాంస్కృతిక చిహ్నాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న మరొక సంఘటన వెలుగులోకొచ్చింది. డ్రిల్లింగ్ మెషిన్ మరియు రసాయనాలను ఉపయోగించి మఱ్ఱి చెట్టును చంపే ప్రయత్నం చేశారు. శతాబ్దాల నాటి మఱ్ఱి చెట్టు కేరళలోని ముక్కం ప్రజల...