archivereligious conversions

News

మతమార్పిడులకు అమెజాన్ నిధులు … `ఆర్గనైజర్’ కథనం

న్యూఢిల్లీ: జాతీయ ఆంగ్ల వార పత్రిక ది ఆర్గనైజర్ తన తాజా సంచికలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో మత మార్పిడికి నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తూ జాతీయ ఆంగ్ల వారపత్రిక `ఆర్గనైజర్’ తాజా సంచికలో కవర్ స్టోరీని ప్రచురించింది....
News

400 మంది బలవంతపు మతమార్పిడి… 9 మందిపై కేసు!

బ్రహ్మపుత్రి: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో బలవంతపు మత మార్పిడుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరోనా సంక్షోభ సమయంలో ఆదుకుంటామనే మిషతో సుమారు 400 మందిని క్రైస్తవంలోకి బలవంతంగా మతమార్పిడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు...
News

లవ్ జిహాద్, మత మార్పిడిల‌కు ముగింపు ప‌ల‌కండి

ఆ చ‌ర్య‌లు రాజ్యాంగ విరుద్ధం విలేఖ‌ర్ల స‌మావేశంలో వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ చెన్నై: ప్రభుత్వ నియంత్రణ, దేవాలయాల కూల్చివేత, అక్రమ మత మార్పిడులు, హిందూ విశ్వాసాలు, దేవతలకు వ్యతిరేకంగా పెరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై విశ్వహిందూ పరిషత్...
News

మత మార్పిడులపై అప్రమత్తం… గోవా సీఎం హెచ్చరిక

గోవా: మత మార్పిడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హెచ్చరించారు. కుడ్నెమ్ దేవాలయ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరోసారి మతం దాడికి గురవుతోందని చెప్పారు. తాను అబద్ధాలు చెప్పడం లేదని పేర్కొన్నారు. గోవాలోని వివిధ...
News

ఏపీ సర్కార్‌కు ఎస్సీ కమిషన్‌ నోటీసు!

మత మార్పిడులపై వివరణ ఇవ్వడంలో జాప్యం న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులపై జాతీయ ఎస్సీ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నోటీసు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వడంలో జాప్యం చేసినందున తాజాగా...