Newsభారత్ ఖాతాలో మరో పతకంNews5 years ago692టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో వెండి పతకం చేరింది. రవి కుమార్ దహియా అద్భుత పోరాటంతో రెజ్లింగ్ 57 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతంతో మెరిశాడు. రెండు సార్లు ప్రపంచ విజేత అయిన రష్యాకు చెందిన యుగేవ్ జావుర్ చేతిలో...