దేశంలో 5 వేలకు పైగా విదేశీ కంపెనీలు…
1777 కంపెనీల మూసివేత వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: దేశంలో నమోదైన 5,068 విదేశీ కంపెనీల్లో 2022 జూలై 27వ తేదీ నాటికి 3,291 కంపెనీలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్...
