భారత్ లో ఐఎస్ఐఎస్ భారీ కుట్ర… అతివాద ఇస్లామ్ ప్రచారానికి పన్నాగం… భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ..
నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ ప్రచారాన్ని వ్యాప్తి చేసిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్, అనంత్‌నాగ్‌లలో ఏడు చోట్ల ఆదివారం సోదాలు నిర్వహించింది. జమ్మూ-కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సహాయంతో కశ్మీర్ లోయలోకి వెళ్లిన ఎన్‌ఐఏ.. ఐఎస్‌ఎస్‌ఎస్...