నిబంధనలను పాటించిన సామాజిక మాధ్యమ సంస్థలను అభినందించిన న్యాయ శాఖా మంత్రి
భారత్‌లో కొత్త ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చిన తర్వాత ఫేస్‌బుక్, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్రముఖ మాధ్యమాలు అసభ్యకర పోస్టులను తొలగించడం అభినందనీయమని, దీంతో పారదర్శకత దిశగా ముందడుగు పడిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. '' కేంద్రం తీసుకొచ్చిన...

