చర్చలతో అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం..
బంగ్లాదేశ్ ప్రధానికి సూచించిన మోడీ న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీతో.. బంగ్లాదేశ్ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన భేటీలో...