బంగ్లాదేశ్‌లోని హిందువులపై ఆగని దాడులు
ఇళ్ళను తగులబెట్టిన దుండగులు ఢాకా: బంగ్లాదేశ్‌లో వరుసగా అయిదో రోజు కూడా హిందువుల మీద, ఆలయాల మీద దాడులు జరుగుతునే ఉన్నాయి. ఆదివారం (అక్టోబర్ 17) రంగ్‌పూర్ డివిజన్‌లోని పిర్గంజ్ ఉపజిల్లాలోని 20 హిందూ గృహాలను తగలబెట్టారు. బంగ్లాదేశ్ హిందూ యూనిటీ...
