మమత పాలన ఇక చాలు… బెంగాల్‌లో ఎమర్జెన్సీ విధించండి
పీసీసీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని దారుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మారణహోమాలు, సజీవ దహనాలు, హత్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. బీర్భూమ్‌లో చోటుచేసుకున్న దారుణంపై పెద్ద ఎత్తున నిరసనలు...


