రామాయణం యాత్రపేరుతో రైల్వేలైన్!
శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను కలుపుతూ నేపాల్లోని జనకపురితో అనుసంధానం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి న్యూఢిల్లీ: శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలు అన్నింటినీ రైలు మార్గంతో అనుసంధానిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భారత్ గౌరవ్ పర్యాటక...
