శుభవార్త… ఆన్‌లైన్‌లో శ్రీరామ నవమి టికెట్లు
భద్రాచలం: రాములోరి భక్తులకు భద్రాచలం దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రెండేళ్ళుగా సీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించిన అధికారులు ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ రెండోతేదీ నుంచి 16 వరకు...