archiveRAMAKRISHNA PARAMAHAMSA

ArticlesNews

సోదరి నివేదిత – స్వాతంత్ర్య ఉద్యమము – స్వదేశీ ఉద్యమము

కుమారి మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ తాతగారు 'హామిల్టన్' ఐర్లండులోని స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఐర్లండు ఇంగ్లండులో భాగమైనా ఆంగ్లేయ నిరంకుశ పరిపాలను వ్యతిరేకంగా ఐర్లాండులో స్వాతంత్ర ఉద్యమం 19వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. తాతగారిద్వారా ఈ ఉద్యమప్రభావం కుమారి నోబుల్ వ్యక్తిత్వంపై...