archiveRAM PRASAD BISMIL

ArticlesNews

యోధుడిలా జీవించి… యోధుడిలా దివికేగిన రాంప్రసాద్ బిస్మిల్!

ఆంగ్లేయుల పాల‌నాకాలమది!... లక్నోలో కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడికి చేరుకున్న ఒక యోధుడికి కొందరు విప్లవకారులు పరిచయమయ్యారు. ఆ యోధుడు విప్లవకారుల‌ కమిటీకి సభ్యుడయ్యాడు. కమిటీ కార్యకలాపాలు చురుగ్గా జరగాలంటే, ధనం అవసరం. ఆ యోధుడి మెదడులో మెరుపులా ఓ ఆలోచన...