గాల్వన్‌లో గాయపడిన సైనికులతో “రక్షా బంధన్” జరుపుకోనున్న జాతీయవాద సంస్థల మహిళలు
ఈ ఏడాది రక్షా బంధన్ ముస్లిం రాష్ట్రీయ మంచ్, హిమాలయ పరివార్, భారత్ టిబెట్ సహ్యోగ్ మంచ్ వంటి జాతీయవాద సంస్థల మహిళలకు ప్రత్యేకమైనది. ఈ ఏడాది రక్షా బంధన్ సందర్భంగా భారతదేశ సరిహద్దులలోని సైనికులకు కృతజ్ఞతలు తెలపాలని యోచిస్తున్న మహిళలు...
