సంఘ కార్యానికి.. రజ్జూ భయ్యా జీవితం అంకితం!
పరమ పూజనీయ శ్రీ రాజేంద్రసింహాజీని రజ్జూ భయ్యా అని కూడా పిలుస్తారు. ఈయన ఆర్ఎస్ఎస్ 4వ సర్ సంఘచాలక్‌గా 1994 నుంచి 2000 సంవత్సరం వరకూ సేవలందించారు. రజ్జూ భయ్యా 1922 జనవరి 29న ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో...
