ప్రయాణికుల భద్రత కోసం ఐపీ ఆధారిత సీసీ కెమెరాలు… రైల్వే శాఖ నిర్ణయం..
రైల్వే స్టేషన్‌లలో మహిళలు, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భారత్‌లోని 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత సీసీటీవీ లను రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం...
