రాహుల్‌ను ఆది శంకరాచార్యులుతో పోల్చిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా!
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, రాహుల్‌ను అద్వైతాన్ని ప్రవచించిన ఆది శంకరాచార్యులతో పోల్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేసిన మొదటి వ్యక్తి శంకరాచార్య అని.. ఆ హిందూ వైదిక తత్వవేత్త...
