archiveRahul to appear in court for insulting Modi

News

మోడీని అవమానించారనే కేసులో న్యాయస్థానం ముందు రాహుల్ హాజరు..

మోడీ ఇంటి పేరున్న వారందరినీ అవమానించారని... వారి పరువుకు నష్టం కలిగించారనే కేసులో కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ రోజు సూరత్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ గుజరాత్‌ అధ్యక్షుడు అమిత్‌ చావ్డా వివరాలు...