2022 నాటికి 36 రఫేల్ యుద్ధ విమానాలు – ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆర్కేయస్ బదౌరియా
భారత వాయుసేనలోకి 2022 నాటికి 36 రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆర్కేయస్ బదౌరియా వెల్లడించారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్(సీజీపీ)కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో...

