ఫ్రాన్స్ నుంచి భారత్ కు బయలుదేరిన రాఫెల్ యుద్ధ విమానాలు
ఫ్రాన్స్ నుంచి నేడు రఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు బయలుదేరాయి. తొలి దశలో 5 రఫెల్ యుద్ద విమానాలు రానున్నాయి. ఫ్రాన్స్‌లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి ఇవి భారత్‌కు బయలుదేరాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గం.లకు టేకాఫ్...
