రాధామాధవ మఠంలో కార్తీక మహోత్సవాలు
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని రాధామాధవ మఠంలో కార్తీక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుంచి భజన కార్యక్రమం, ప్రత్యేక పూజలు జరిగాయి. మఠం పీఠాధిపతి మహంత్ మదన్ గోపాల్ దాస్జీ మహరాజ్...
