తెరుచుకున్న పూరీ జగన్నాథ స్వామి ఆలయం.. స్థానికులకు మాత్రమే అనుమతి
పూరీలోని జగన్నాథ్ ఆలయం తెరుచుకోనుంది. ఆగస్టు 16 నుంచి 20 వరకు స్థానికులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ నిర్వాహకులు గురువారం ప్రకటించారు. శని, ఆది వారాల్లో లాక్‌డౌన్ ఉండడంతో బయటి వారికి ప్రవేశం లేదని పేర్కొన్నారు. పూరీలో ఆగస్టు...

