పిపిఇ కిట్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలు.. మాజీ ఆరోగ్య మంత్రిపై విచారణ
కేరళ: భారతదేశంలో మొదటి కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల సమయంలో పిపిఇ కిట్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందని తలెత్తిన అభియోగాలపై మాజీ ఆరోగ్య మంత్రి కెకె శైలజ, మరికొంత మందిపై రాష్ట్ర అవినీతి నిరోధక అధికారి కేరళ లోకాయుక్త...
